తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి2, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.47

 Telegu Daily Astrology Prediction Rasi Phalalu January 2 Tuesday 2024, Daily Ast-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.54

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: మ.12.50 ల1.20

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా.10.46 ల11.36

మేషం:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు.మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి.

వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు.కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి.

వృషభం:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు.ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి.

మిథునం:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.నూతన విషయాలపై దృష్టి సారిస్తారు.విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.ఆదాయమార్గాలు పెరుగుతాయి.చిన్ననాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

కర్కాటకం:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోదాలుంటాయి.కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.ధన వ్యవహారాలు అంతగా కలసిరావు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి.

సింహం:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

కన్య:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

తుల:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు నూతన పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు.ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

వృశ్చికం:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి.చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.

ధనుస్సు:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది.గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు.ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు.

మకరం:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.

కుంభం:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.

పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి.అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Januaryrasi, Astrology, Horoscope, Panchangamrasi, Rashifal, Rasi Phalalu

ఈరోజు వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు.చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు.ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube