తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 2, ఆదివారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.08

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

01

రాహుకాలం:సా.4.

30 ల6.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

6.00 ల 9.

00 సా.2.

00 ల 4.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.

5.02 సా5.

53 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగపరంగా మంచి ఆదాయాన్ని పొందుతారు.

కొన్ని ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

అక్కడ మీకు కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీ కుటుంబంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఇంటి నిర్మూలల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

మీరంటే గిట్టని వారు మీ పనిని ఇందులో మోపుతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు అలవాట్లు దూరంగా ఉండడమే మంచిది.

తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.

ఈరోజు మీరు ప్రారంభించిన పనిలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తర్వాత చక్కగా ఉండడమే మంచిది.

తిరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.

మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.ఎప్పటినుండే ఉన్న కోటి సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

ఈరోజు మీ ఆదాయం నిలకడగా ఉంటుంది.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.

కొన్ని దూరం ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు చేసే వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

తరచు మార్చుకునే మీ నిర్ణయం వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

అనవసరంగా మీపై నిందలు మోపుతారు.ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు బయట ఊహించని వ్యక్తుల పరిచాయాలు ఏర్పడతాయి.

మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోవడమే మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడమే మంచిది.ఈరోజు స్నేహితుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

పశ్చిమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ – సుజనా