తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 26, మంగళవారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 26 Teusday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.46

రాహుకాలం: మ.2.03 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.04.40 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 11.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.ఈరోజు దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం చేస్తారు.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.అవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు మునుపటి పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ప్రారంభించిన పనులు నిలిపివేయడం మంచిది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాలకి గొడవలు జరిగే అవకాశం ఉంది.ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది.ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ ఇంటికి ఈరోజు అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాలి.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని పనులు మొదలు పెట్టాలి.అనవసరమైన విషయాల గురించి మీ సమయాన్ని వృధా చేయకండి.ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టాలంటే అనుకూలంగా ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు చేసే పనుల్లో ఆదాయం పెరుగుతుంది.కుటుంబం సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.చాలా సంతోషంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube