తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 21 , గురువారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54సూర్యాస్తమయం: సాయంత్రం 06.50రాహుకాలం: మ.1.30 నుంచి 03.00 వరకుఅమృత ఘడియలు: ఉ.04.40 నుంచి 06.00 వరకుదుర్ముహూర్తం: ఉ.10.14 నుంచి 11.05 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 21 Thursday 2022-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు చేసే వ్యాపారంలో తీరికలేని సమయంతో గడుపుతారు.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగానే తిరిగి మీ చేతికి అందుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని మార్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీకు ఆర్థికపరంగా బాగానే కలిసి వస్తుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు వ్యవసాయదారులు అనుభవం ఉన్న వ్యక్తితో చర్చలు చేయడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులు పరీక్షలు మరింత దృష్టి పెట్టడం మంచిది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావచ్చు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మేపుతారు.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొందరు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఎప్పటినుంచో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.సొంత నిర్ణయాలు ఉన్న వ్యక్తు సలహాలు తీసుకోవడం మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.మీరు చేసే పనిలో మానసిక ప్రశాంతతను కోల్పోతారు.పాత మిత్రుల నుండి సహాయం పొందుతారు.వారితో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.రాజకీయ నాయకులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube