Allu Arjun Shruti Haasan : శృతి హాసన్ ను రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్ కారణం అదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్( Allu Arjun ) కూడా స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఉన్న గుర్తింపును రెట్టింపు చేసుకునే ప్రాసెస్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.

 Why Allu Arjun Rejected Heroine Shruti Haasan In Dj Movie-TeluguStop.com

ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) మరోసారి తనంతట తానే ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో మంచి భారీ కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ శృతిహాసన్ తో( Shruti Haasan ) కలిసి రేసుగుర్రం సినిమా( Race Gurram Movie ) చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పాత్రగాని ఆయన నటించిన తీరుగానీ అద్భుతంగా ఉండటంతో ఆయన ఈ పాత్ర పోషించినందుకు మంచి గుర్తింపు అయితే వచ్చింది.ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ నటించింది.ఆమెకు కూడా ఈ క్యారెక్టర్ మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది.ఇక దాంతో ఆమె ఓవర్ నైట్ లో తెలుగు సినిమా ఇండస్ట్రి లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇలాంటి క్రమం లోనే మరొక సినిమాలో కూడా అల్లు అర్జున్ కు జోడిగా శృతిహాసన్ ను తీసుకోవాలని ప్రయత్నం చేశారట.ఇంతకు అది ఏ సినిమా అంటే హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన డీజే సినిమాలో( DJ Movie ) మొదట శృతిహాసన్ ను హీరోయిన్ ను గా తీసుకోవాలని అనుకున్నాడట కానీ శృతిహాసన్ వద్దు అని పూజా హెగ్డే( Pooja Hegde ) తీసుకావాలని అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఈ వార్తలు హల్చల్ సోషల్ మీడియా లో హల్చల్ చేశాయి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube