రెడ్ డ్రస్సులో గుంటూరు కారంలా సెగలు పుట్టిస్తున్న అషు రెడ్డి!

అషు రెడ్డి( Ashu Reddy ) పరిచయం అవసరం లేని పేరు సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలుగా మారినటువంటి వారిలో ఈమె కూడా ఒకరు.సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో సోషల్ మీడియా ద్వారా తన టాలెంట్ మొత్తం బయట పెడుతూ స్టార్ సెలబ్రిటీ హోదా అందుకుంటున్నారు.

 Ashu Reddy Latest Red Dress Photos Goes Viral ,ashu Reddy, Red Dress, Bigg Boss,-TeluguStop.com

కెరియర్ మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఈమె కాస్త సమంత పోలికలతో కనిపించడంతో చాలామంది జూనియర్ సమంత అంటూ ఈమెను హైలైట్ చేశారు.

ఈ విధంగా జూనియర్ సమంతల( Junior Samantha ) ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో రకాల వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకునేవారు.

ఇకపోతే సోషల్ ఈ విధంగా జూనియర్ సమంతల ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎన్నో రకాల వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకునేవారు.

ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ ( YouTube channel ) ప్రారంభించి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు అలా ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి తరుణంలో ప్రముఖ కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా రాంగోపాల్ వర్మ( Ramgopal Verma ) ఈమెతో కాస్త చనువుగా వ్యవహరించడంతో అందుకు సంబంధించిన వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో ఒక్కసారిగా ఈమె ఫేమస్ అయ్యారు.

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె సక్సెస్ అందుకోవడంతో ఈమెకు అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది ఇలా రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అషు రెడ్డి ప్రస్తుతం కెరియర్ పరంగా వరుసగా సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ అలాగే పలు కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.ఇలా సెలబ్రిటీ హోదా అనుభవిస్తూ ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు అయితే తాజాగా ఎరుపు రంగు పొట్టి దుస్తులు ధరించి హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.రెడ్ చిల్లిలా సెగలు కక్కుతూ ఉన్నటువంటి ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త సంచలనంగా మారాయి.ఇక ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు అసలే వేసవి తాపం తట్టుకోలేకపోతూ ఉంటే ఈమె మాత్రం తన అందాలతో మరింత హీట్ పెంచుతుంది అటు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube