విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”( Gangs Of Godavari ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని తీవ్రం గా ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
మరి ఈ సినిమాతో తనను తాను హీరోగా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.అయితే కొద్దీ గంటల క్రితం రిలీజైన ఈ సినిమా టీజర్ ను కనక చూసినట్లయితే ఇది మొత్తం వైలెన్స్ తో నిండిపోయింది.
ఇక ఈసారి విశ్వక్ సేన్ గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది.

ఇక ఈ సినిమా ఎలాంటి అంచనాలతో అయితే వస్తుందో ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పిస్తుందా.? లేదా అనేది ఇప్పుడు తెలియాల్సింది.అయితే ఇంతకు ముందు కృష్ణ చైతన్య( Krishna Chaitanya ) చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు.
కాబట్టి ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులకు అంత నమ్మకం లేనప్పటికీ టీజర్ చూసిన తర్వాత ఆ విజువల్స్ గాని, గ్రాండీయర్ గా ఉండడంతో ఈ సినిమాని కూడా ఎలాగైనా హిట్ అవుతుందనే ఉద్దేశంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తమను తాము ప్రూవ్ చేసుకోవాలని విశ్వక్ సేన్ అయితే చూస్తున్నాడు.
మరి రీసెంట్ గా తను ఈ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక కొనసాగించాలనే ఉద్దేశం లోనే ఆయన ఈ సినిమాని చేస్తున్నాడు.

ఒకవేళ ఈ సినిమాతో కనక ఆయన సూపర్ సక్సెస్ అందుకుంటే ఇక మీదట ఆయన టాప్ హీరోగా ఎదిగిపోయే అవకాశాలైతే ఉన్నాయి… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఆయన ఒక ప్రెస్టేజీయస్ గా తీసుకొని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమాతో ఆయన తన తర్వాత సినిమాలు కూడా ముడిపడినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.