తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే మొదట కామెడీ సినిమాలు చేసి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి( Maruthi ) ఫస్ట్ టైం స్టార్ హీరో అయిన ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.
అయితే ఈయన చేస్తున్న రాజసాబ్ సినిమా( Rajasaab Movie ) ఇప్పటికే షూటింగ్ మొత్తం ఫినిష్ చేసుకున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మారుతి చాలా బిజీగా ఉన్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఈ సంవత్సరంలో రిలీజ్ కి రెడీ అవుతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.ఇక ప్రస్తుతం కల్కి సినిమా( Kalki ) రిలీజ్ డేట్ మీద సరైన క్లారిటీ రావడం లేదు.కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని ఇంకా ఆఫీషియల్ గా అనౌన్స్ చేయట్లేదు.
ఆ సినిమా రిలీజ్ డేట్ తెలిస్తే ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయడం ఈ సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చూపించాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటివరకు తను ఒకటి కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయలేదు.
కాబట్టి ప్రభాస్ తో( Prabhas ) ఈ సినిమాతో భారీ వసూళ్లను సాధించే అవకాశం అయితే ఉంది.
కాబట్టి గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఎలాగైనా సరే విజయ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకొని మారుతి ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది.అందుకు తగ్గట్టుగా ఈ సినిమాలో కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ని కూడా ఆడ్ చేసి సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యే విధంగా చూసుకుంటున్నాడు…ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టడానికి మారుతి రెఢీ అయినట్టుగా తెలుస్తుంది…
.