ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే ప్రస్తుతం సౌత్ సినిమాలే అని ప్రతి ఒక్క అభిమాని కూడా అనుకుంటున్నారు.ఎందుకంటే బాలీవుడ్ సినిమా హీరోలు ఏ సినిమాలు చేస్తున్నారు వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరు మర్చిపోయారు.
ఎప్పుడు సౌత్ సినిమాలపైనే( South Movies ) బాలీవుడ్ జనాలు కానీ ఇండియన్ సినిమా అభిమానులు గాని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే హీరోలు అందరూ ఇప్పుడు ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో వాళ్ల సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
రామ్ చరణ్,( Ram Charan ) ఎన్టీఆర్,( NTR ) ప్రభాస్,( Prabhas ) అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు సైతం సెకండాఫ్ లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే వీళ్ళు కనక ఈ సంవత్సరం భారీ సక్సెస్ ను అందుకుంటే ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది టాప్ లెవెల్ కి వెళ్ళిపోతుంది.అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీ కూడా ఆల్మోస్ట్ టాప్ పొజిషన్ లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది.ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ సినిమాల గురించి అసలు ఎవరు పట్టించుకోవడం లేదు.
కాబట్టి సౌత్ సినిమాల హవా పాన్ ఇండియాలో( Pan India ) కొనసాగుతుందనే చెప్పాలి.అయితే ఈ సినిమాలతో కనక మన వాళ్ళు సూపర్ సక్సెస్ లను అందుకుంటే మనవాళ్ళను మించిన హీరోలు మరొకరు ఉండరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా స్టామినా తెలియజేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు ముందుకు కదులుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలతో సౌత్ సినిమాల హవ మరోసారి కొనసాగబోతున్నట్లుగా స్పష్టమవుతుంది.ఇక ఈ సంవత్సరం మన సినిమాలు ఏమేరకు భారీ సక్సెస్ లను రాబడతాయనేది తెలియాల్సి ఉంది…
.