పాన్ ఇండియా సక్సెస్ కొట్టడానికి ట్రై చేస్తున్న స్టార్ డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.నిజానికి ఇండస్ట్రీలో ఉన్న హీరోలను స్టార్లుగా మార్చేది మాత్రం దర్శకులనే చెప్పాలి.

 Star Director Koratala Siva Trying To Hit Pan India Success Details, Star Direct-TeluguStop.com

కానీ ఇప్పుడున్న దర్శకులందరు పాన్ ఇండియా జపం చేస్తూ ముందుకు సాగుతున్నారు అలాగే మన హీరోల ఇమేజ్ ను కూడా పెంచడానికి వాళ్ళు సర్వత్ర ఆసక్తి అయితే చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి వరుసగా విజయాలు మాత్రం అందుకోలేకపోతున్నారు.

Telugu Devara, Koratala Siva, Jr Ntr, Koratalasiva, Pan India-Movie

ఇక ఒకరిద్దరు దర్శకులను మినహాయిస్తే మిగిలిన ఏ దర్శకుడు కూడా ఇప్పటివరకు 100% సక్సెస్ రేట్ ని కొనసాగిస్తూ ముందుకు సాగకపోవడం విశేషం…ఒక సినిమా సక్సెస్ అయితే మరొక రెండు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.ఇలా అవ్వడం వల్ల కన్సిస్టెన్సీ గా సక్సెస్ లను సాధించలేకపోతున్నారు.కారణం ఏదైనా కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి.

 Star Director Koratala Siva Trying To Hit Pan India Success Details, Star Direct-TeluguStop.com

ఇక ఇప్పటివరకు వాళ్లు సాధించిన విజయాలు ఎలా ఉన్నా కూడా ఇకమీదట మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ క్రమంలోనే కొరటాల శివ( Koratala Siva ) లాంటి దర్శకుడు కూడా మరోసారి పాన్ ఇండియా సినిమా( Pan India Movie ) చేసి సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

Telugu Devara, Koratala Siva, Jr Ntr, Koratalasiva, Pan India-Movie

దేవర సినిమాతో( Devara ) ఈయన చాలా వరకు డీలా పడ్డట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించినప్పటికి కలెక్షన్స్ విషయంలో మాత్రం భారీగా వెనుకబడిపోయిందనే చెప్పాలి.మరి ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండ తో( Vijay Devarakonda ) ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు.

కానీ పాన్ ఇండియాలో మాత్రం కొరటాల శివ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube