చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా వస్తున్న తండేల్(Tandel) సినిమా మంచి విజయాన్ని సాధించే విధంగా కనిపిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవాల్సిందే కానీ అనుకోని కారణాలవల్ల ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్నా నేపథ్యంలో ప్రతి సినిమాని పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి నాగచైతన్య కెరియర్(Naga Chaitanya Career) లోనే ది బెస్ట్ సినిమాగా నిలుస్తుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి మెప్పించడానికి రెడీ అవుతుంది.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న నాగచైతన్య ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తన రెమ్యూనరేషన్(Remuneration) ని కూడా భారీగా పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడట.
ఇక పాన్ ఇండియాలో(Pan India) ఇండస్ట్రీలోకి ఈ సినిమా కూడా అడుగుపెడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈయన చేస్తున్న సినిమాలన్నింటిలో తండేల్(Tandel) సినిమాకి మంచి బజ్ అయితే ఉంది.మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన కెరీర్ కి తిరిగి ఉండదనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక కథతో ఈ సినిమా తెరకెక్కింది అంటూ మేకర్స్ అయితే సినిమా మీద భారీ అంచనాలను పెంచుతున్నారు.
మరి అంచనాలు ఈ సినిమాకి ప్లస్ అవుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.చూడాలి మరి ఈ సినిమా విజయం ఏ రేంజ్ లో ఉంటుది అనేది…
.