స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు( Nandamuri Balakrishna ) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా బాలయ్య మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.థమన్ బీజీఎం డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాలోని మైనస్ లను సైతం కవర్ చేసింది.
స్టార్ హీరో బాలయ్య దర్శకుల హీరో అనే సంగతి తెలిసిందే.దర్శకుడు చెప్పిన కథ నచ్చితే సినిమా కోసం ఎంత కష్టం పడటానికైనా బాలయ్య ఏ మాత్రం వెనుకాడరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
బాలయ్య సినిమాలలో చాలా సినిమాలు సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై హిట్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే.బాలయ్య థమన్( Thaman ) కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది.
బాలయ్య తన సినిమాలకు సంబంధించిన తీసుకున్న పారితోషికానికి సైతం పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.బాలయ్య ఓవర్సీస్ లో డాకు మహారాజ్ తో 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నారు.
డాకు మహారాజ్ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించింది.రికార్డ్ స్థాయిలో స్క్రీన్లలో ప్రదర్శించడంతో పాటు ఓవర్సీస్ లో ప్రమోషన్స్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయింది.డాకు మహారాజ్ సినిమా సక్సెస్ ప్రగ్యా జైస్వాల్ కు( Pragya Jaiswal ) కూడ ప్లస్ అయింది.గత కొంతకాలంగా ఈ బ్యూటీకి సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే.
డాకు మహారాజ్ సినిమా ప్రగ్యాకు ప్లస్ అయింది.
డాకు మహారాజ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ సైతం ప్రాధాన్యత ఉన్న రోల్ లో నటించి ఆకట్టుకున్నారు.డాకు మహారాజ్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య లుక్స్ కు మంచి మార్కులు పడుతున్నాయి.
డాకు మహారాజ్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.స్టార్ హీరో బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.