ఈ నలుగురు స్టార్ హీరోల కోసం బాలీవుడ్ మేకర్స్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకి (star hero)దక్కని అరుదైన గుర్తింపైతే కొంత మంది స్టార్ హీరోలకు దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న మన స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

 Are The Bollywood Makers Trying Their Best For These Four Star Heroes..?, Prabha-TeluguStop.com

ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న చాలామంది హీరోలకు దక్కని అరుదైన గౌరవం పాన్ ఇండియాలో మన తెలుగు హీరోలు దక్కించుకుంటున్నారు.

కారణం ఏదైనా కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలందరు అక్కడ విజయ కేతనాన్ని ఎగరవేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

 Are The Bollywood Makers Trying Their Best For These Four Star Heroes..?, Prabha-TeluguStop.com

మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక అరుదైన గుర్తింపును సంపాదించుకుంటూ ఇప్పుడున్న హీరోలందరూ వాళ్లను వాళ్లు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మన సినిమాలకు పాన్ ఇండియాలో లభిస్తున్న ఆదరణ ను చూస్తున్న ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా కుళ్ళు కుంటున్నారనే చెప్పాలి.

ఇక ఇప్పటికే మన స్టార్ హీరోలు అయిన ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ (Prabhas, Ram Charan, Allu Arjun, NTR)లాంటి హీరోలు అక్కడ విజయకేతనాన్ని ఎగరవేస్తూ ముందుకు సాగడం తెలుగు వాళ్ళందరికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది.

Telugu Allu Arjun, Heroes, Jr Ntr, Prabhas, Ram Charan-Movie

అందుకే ఈ నలుగురు హీరోలతో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఫ్యూచర్ లో మన హీరోలు ఇంకా ఎన్ని రికార్డులను క్రియేట్ చేసారు అనేది…ఒకవేళ బాలీవుడ్ హీరోల సినిమాలు ప్లాప్ అయి మన హీరోలు చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే మన వాళ్ళకి తిరుగు ఉండదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube