బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న బాలయ్య బాబు(Balayya Babu) లాంటి సీనియర్ హీరో సైతం భారీ రేంజ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

 Is Balayya Daku Maharaj A Huge Success?, Balayya Babu, Daku Maharaj, Bobby, Daku-TeluguStop.com

మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.

 Is Balayya Daku Maharaj A Huge Success?, Balayya Babu, Daku Maharaj, Bobby, Daku-TeluguStop.com

అయితే ఇప్పుడు ఆయన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) పేరుతో చేసిన సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుంది.నిజానికి ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య బాబు(Balayya Babu) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలవబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ను వసూలు చేస్తుందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Telugu Balakrishna, Balakrishnadaku, Balayya Babu, Bobby, Daku Maharaj-Movie

మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఏ సినిమా చేసిన కూడా మంచి విజయాన్ని సాధించడం అనేది తథ్యం అనే రేంజ్ లో మనకి ఈజీగా అర్థమైపోతుంది…ఇక డాకు మహారాజ్ (Daku Maharaj)కూడా మంచి సక్సెస్ గా నిలిచిందనే చెప్పాలి…ఇక ఇప్పుడు బాలయ్య క్రేజ్ మరింత పెరుగుతుందనే చెప్పాలి…మరి బాబీ(Bobby) కూడా ఈ సినిమాతో మరో సక్సెస్ ను సాధించాడనేది వాస్తవం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube