ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.మరి సీనియర్ హీరో అయిన వెంకటేష్ కూడా ఈ సంక్రాంతికి విన్నర్(Sankranthi Winner) గా నిలవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తద్వారా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
కానీ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పుడు కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే మాత్రం వరుసగా ఎనిమిదో సినిమాతో సక్సెస్ ని సాధించిన దర్శకుడిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.లేకపోతే మాత్రం ఆయన హిట్ సినిమాలకు బ్రేక్ పడినట్టుగా అవుతుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా చిరంజీవితో చేయాలని అనుకున్నారట.కానీ అది వర్కౌట్ కాకపోవడంతో వెంకటేష్(Venkatesh) తో చేశారు.మరి చిరంజీవితో నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఇప్పుడు సినిమా చేయబోతున్నాడు.
కాబట్టి దానికోసం ఎలాంటి కథను ఎంచుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…అయితే చిరంజీవితో ఈ సినిమా చేస్తే దాన్ని చాలా పెద్ద స్కేల్ లో చేసేవారట.ఇక వెంకటేష్ తో చేస్తున్నారు.కాబట్టి దానికి వెంకటేష్ టైప్ ఆఫ్ ట్రీట్ మెంట్ ని జోడించి సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ గా మరోసారి మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.
లేకపోతే మాత్రం ఫ్లాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాల్సి వస్తుంది…
.