వైరల్ వీడియో: పరాయి వ్యక్తితో ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కానిస్టేబుల్

ప్రస్తుత రోజులలో వివాహం సంబంధం విషయంలో చాలా తేడాలు వచ్చేస్తున్నాయి.ఈ మధ్య కాలంలో వివాహం అనంతరం కూడా వివాహేతర సంబంధం( Illegal Affair ) పెట్టుకోనున్న విషయాలు తరుచూ వినపడుతున్నాయి.

 Constable Caught His Wife A Lawyer Friend Video Viral Details, Latest News, Cons-TeluguStop.com

భార్య భర్తలు ఇరువురు ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం, వారికి ఇష్టం వచ్చిన వారితో వారు జీవించడం సర్వసాధారణం అయిపోయింది.పిల్లలను సైతం పట్టించుకోకుండా వారికీ ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు.

అచ్చం అలాగే తాజాగా ఒక కానిస్టేబుల్ తన భార్యను( Constable Wife ) వేరొకరితో ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా.పోలీసులు ముందుగా కానిస్టేబుల్ ఇంటికి చేరుకున్నారు.ఈ క్రమంలో మూసి ఉన్న ఇంటి డోర్ తెరవమని పిలవగా కానిస్టేబుల్ భార్య బయటకు వచ్చింది.

ఈ క్రమంలో పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి ఇల్లును పరిశీలిస్తున్న క్రమంలో లోపల ఒక వ్యక్తి కనిపించాడు.దీంతో ఇతను ఎవరని పోలీసులు ఆ మహిళను అడగగా.

ఆ మహిళ మా బంధువు అని సమాధానం ఇచ్చింది.దీంతో ఆ వ్యక్తిని పోలీసులు ఒకదాని తర్వాత మరొక ప్రశ్నలు అడుగుతున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.కొంత మంది ఆ మహిళ తెలివికి సలాం అని కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు కానిస్టేబుల్ ఆ మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విధానాన్ని కొనియాడుతున్నారు.మరికొందరైతే ఇలాంటి వారి వాళ్ళ వివాహ బంధాలపై నమ్మకం పోతుందని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube