ఏకలవ్య గురుకుల జూనియర్ కళాశాలలో మెడికల్ క్యాంప్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని దుమాల గ్రామములోని ఏకలవ్య గురుకుల జూనియర్ కళాశాల, హాస్టల్ విద్యార్థులకు శుక్రవారం మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగిందని మండల వైద్యాధికారి డాక్టర్ సారియా అంజుమ్ తెలిపారు.హాస్టల్ లోని 133 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులను పంపిణి చేయడం జరిగిందన్నారు.

 Medical Camp At Ekalavya Gurukula Junior College, Medical Camp ,ekalavya Gurukul-TeluguStop.com

దీనిలో భాగంగా రక్త పరీక్షల కొరకు 18 మంది విద్యార్థులను సిహెచ్ సి ఎల్లారెడ్డిపేట కు పంపించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమములో మండల వైద్యాధికారి డాక్టర్ సారియా అంజుమ్, హెల్త్ అసిస్టెంట్ బాబు, ఏఎన్ఎం లు కమల, భూలక్ష్మి,శ్యామల, శారద, సుమలత లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube