వేములవాడ ప్రధాన అగ్నిమాపక అధికారికి సేవా పతకం అవార్డు

ప్రాణాలకు తెగించి 33 మందిని రక్షించినందుకు రాష్ట్ర ప్రభుత్వం సేవ పతకం అవార్డు అందజేత

 Vemulawada Chief Fire Officer Awarded Seva Medal, Vemulawada, Rajanna Siricilla,-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అగ్నిమాపక కేంద్రంలో 1993 బ్యాచ్ కి చెందినటువంటి బండారి రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం ప్రధాన అగ్నిమాపక అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.రాష్ర్టంలో సంభవించిన వరదలలో ప్రాణానికి తెగించి 33 మందిని రక్షించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు సేవ పతకం అవార్డు ప్రదానం చేసింది.

అందులో భాగంగా డివిజనల్ అగ్ని మాపకాధికారి ఎమ్.శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర అగ్ని మాపకాధికారి ఎన్.అనిల్ కుమార్, సిబ్బంది, తదితరులు అభినందనలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube