రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొన్న కరీంనగర్ టౌన్ ఏ సి పి వెంకటస్వామి.స్వామి వారి కోడె మొక్కు చెల్లించుకున్న
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వాదం చేశారు.వీరి వెంట ఆలయ ఉద్యోగులు ఉన్నారు.