ప్రభుత్వ భూమి కబ్జాకి పాల్పడిన రెండు కేసులలో ఇద్దరు వ్యక్తులు రిమాండ్ కి తరలింపు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణిలో వచ్చిన పిర్యాదుల మేరకు సిరిసిల్ల తహసీల్దార్ అట్టి పిర్యాదు పై విచారణ అనంతరం సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్ నందు గల ప్రభుత్వ భూమి కబ్జాకి గురైదని సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ అనంతరం ఒక కేసులో

 Two Persons Have Been Remanded In Two Cases Of Government Land Grabbing, Two Per-TeluguStop.com

సలేంద్రి బాలరాజు, s/0 దేవయ్య,పెద్దూర్, సిరిసిల్ల,మరో కేసులో గంగుల బాలయ్య,s/0 ఎల్లయ్య, పెద్దూర్, సిరిసిల్ల లను రిమాండ్ చేయడం జరిగిందని వీరికి సహకరించిన ఇతర వ్యక్తులపై , ఉద్యోగుల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube