ప్రభుత్వ భూమి కబ్జాకి పాల్పడిన రెండు కేసులలో ఇద్దరు వ్యక్తులు రిమాండ్ కి తరలింపు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణిలో వచ్చిన పిర్యాదుల మేరకు సిరిసిల్ల తహసీల్దార్ అట్టి పిర్యాదు పై విచారణ అనంతరం సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్ నందు గల ప్రభుత్వ భూమి కబ్జాకి గురైదని సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ అనంతరం ఒక కేసులో సలేంద్రి బాలరాజు, S/0 దేవయ్య,పెద్దూర్, సిరిసిల్ల,మరో కేసులో గంగుల బాలయ్య,s/0 ఎల్లయ్య, పెద్దూర్, సిరిసిల్ల లను రిమాండ్ చేయడం జరిగిందని వీరికి సహకరించిన ఇతర వ్యక్తులపై , ఉద్యోగుల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.

కళ్లముందే నరకం: కార్చిచ్చులో చిక్కుకున్న స్నేహితులు.. భయానక వీడియో వైరల్..