వైభవంగా అమ్మవారి సారే..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణం ఈనెల 12న స్థానిక దేవాలయంలో అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్య నిర్వహిస్తున్న సందర్భంగా గురువారం అమ్మవారికి ఘనంగా సారే సమర్పించుకున్నారు.మహిళా భక్తులు తీసుకువచ్చిన అలంకరణ వస్త్రాలు అమ్మవారికి సమర్పించుకున్నారు.

 Nagara Sankirtana Under The Leadership Of Women Devotees On The Occasion Of Goda-TeluguStop.com

అనంతరం పురవీధుల గుండా మహిళా భక్తులు కలిసి భజన కీర్తనలతో, భక్తి పాటలతో ఊరేగింపును నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బిట్కూరి నవీన్ స్వామి,ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం జితేందర్, ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, మాజీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు మేగి నరసయ్య, హరికృష్ణ భక్తుడు ఈశ్వర్, గన్న పద్మారెడ్డి, పోతు ఆంజనేయులు, ముత్యం రెడ్డి, రామ్ రెడ్డి, సిరి గాద రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube