ఇక ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు.ఇక మన దర్శకులు కూడా విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటున్న చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలైతే చేస్తున్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో రాజమౌళి( Rajamouli ) సుకుమార్( Sukumar ) లాంటి దర్శకులు ఇండస్ట్రీ హిట్లతో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో మిగతా దర్శకులు కూడా వీళ్లను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నారు.ఇక ఇప్పటికి సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) స్పిరిట్( Spirit ) సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.అలాగే నాగ్ అశ్విన్( Nag Aswin ) కూడా కల్కి 2 సినిమాతో( Kalki 2 ) 2000 కోట్లు మార్కెట్ ను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక వీళ్లతో పాటుగా మిగిలిన దర్శకులందరూ కూడా పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుకొని ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
ఇక మొదట మంచి సక్సెస్ లను అందుకున్న తర్వాత స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వాళ్ళతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ఉండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా వాళ్ళను వాళ్లు స్టార్ డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…చూడాలి మరి వీళ్లలో ఎవరు స్టార్ డైరెక్టర్లుగా మారుతారు అనేది…
.