ఘనంగా ఫాతిమా షేక్ జయంతి

నల్లగొండ జిల్లా: సమాజంలో సగ భాగమైన మహిళల అభ్యున్నతి కోసం,మహిళలందరూ చదువుకోవాలని పోరాటం చేసి,సమాజంలోని అసమానతులను అంతం చేయడానికి విశేషంగా కృషి చేసిన ఫాతిమా షేక్ భావాలు నేటి తరానికి ఆదర్శమని ప్రజా సంఘాల నాయకుడు కంబాలపల్లి వెంకటయ్య అన్నారు.గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫాతిమా షేక్ జయంతిని ఘనంగా నిర్వహించి,

 Fatima Sheikh Jayanti Celebration Nalgonda District, Fatima Sheikh Jayanti, Fati-TeluguStop.com

ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ సమాజ మార్పు కోసం నిరంతరం పరితపించారని,మహిళా ఉద్దరణకు ప్రముఖ పాత్ర పోషించిన గొప్ప సమాజ సేవకురాలని కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube