తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీడియం రేంజ్ లో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న హీరో నాని( Hero Nani ) ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు.ఇప్పటికే ఆయన డైరెక్షన్ లో ‘హిట్ 3’( Hit 3 Movie ) సినిమా చేస్తున్నాడు మరి ఈ సినిమాలో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన మంచి విజయాన్ని సాధించి వివిధ్యమైన కథాంశాలతో కూడా సక్సెస్ లను సాధించగలను అని తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా నాని లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.మంచి కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తూ కొత్త దర్శకులను కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు.కాబట్టి ఆయన లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఇండస్ట్రీ లో మరింత ముందుకు వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో పారడైజ్( Paradise Movie ) అనే మరొక సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు.
మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు తద్వారా ఆయనకంటూ ఇలాంటి మార్కెట్ ను క్రియేట్ చేసుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన దసర సినిమా( Dasara Movie ) మంచి విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే.మరి అదే తీరులో ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.