గేమ్ ఛేంజర్ కియారా రెమ్యూనరేషన్ లీక్ చేసిన నటుడు ఎస్ జె సూర్య?

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) నటించిన గేమ్ ఛేంజర్ ( Game Changer ) సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Sj Suriya Leaks Kiara Remuneration For Game Changer Movie , Kiara, Game Changer,-TeluguStop.com

ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పెద్ద ఎత్తున చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ దర్శకుడు కోలీవుడ్ నటుడు ఎస్ జె సూర్య ( SJ Suriya ) నటించిన విషయం తెలిసిందే.

Telugu Game Changer, Kiara, Sj Suriya, Sjsuriya-Movie

ఇక ఈ సినిమా ద్వారా మరోసారి పాన్ ఇండియా స్థాయిలో విలన్ పాత్రలలో సందడి చేస్తూ సూర్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ సినిమాలో పాటల గురించి నటి కీయారా అద్వానీ ( Kiara Advani ) గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్న నేపథ్యంలో హీరోయిన్లుగా అంజలి ,కియారా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాలో కియారా గ్లామర్ డాల్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది.

Telugu Game Changer, Kiara, Sj Suriya, Sjsuriya-Movie

ఇక చరణ్ కియారా కాంబినేషన్లో ఇదివరకే వినయ విధేయ రామ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేకపోయింది.ఇకపోతే ఈ సినిమా కోసం ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి తాజాగా నటుడు ఎస్ జె సూర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.జరగండి అనే పాటలో కియారా చాలా అద్భుతమైన ప్రదర్శన చేశారు.

దిల్ రాజు ఈ సినిమా కోసం కియారా అద్వానీకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఆ ఒక్క సాంగ్ కే సరిపోతుందనీ తెలిపారు.  ఈ పాటలో ఆమె నటించిన తీరుకు తన రెమ్యూనరేషన్ మొత్తం సరిపోతుందని తెలిపారు.

అయితే ఈ సినిమాలోకి అర సుమారు 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుందని ఈయన చెప్పకనే చెప్పేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube