అనిల్ రావిపూడి( Anil Ravipudi ) లాంటి దర్శకుడు ప్రస్తుతం సీనియర్ హీరోలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఇక మీదట కూడా ఆయన భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగే ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక చిరంజీవితో పాటు నాగార్జునని కూడా లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇక ఇద్దరు హీరోల తర్వాత రజనీకాంత్( Rajinikanth ) తో ఒక భారీ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.మరి అందులో భాగంగానే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన కథ చర్చలను కూడా నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక అనిల్ రావిపూడి ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు కథల మీద వర్క్ చేస్తూ ఉంటాడు.
కాబట్టి అతను టీమ్ మొత్తం ఇప్పటికే నాలుగు కథలను రెడీ చేసి పెట్టారట.అందులో ఒకటి చిరంజీవి కోసం కాక మరొకటి నాగార్జున ( Nagarjuna )కోసం ఇక ఇప్పుడు రజినీకాంత్ కోసం కూడా కథ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఆయన సీనియర్ హీరోల పాలిట వరంగా మారబోతున్నట్టు గా తెలుస్తోంది.ఇక ప్లాపుల్లో ఉన్న ప్రతి హీరోకి ఆయన సక్సెస్ ని ఇస్తూ వస్తున్నాడు.
ఈ లెక్కన నాగార్జున కూడా ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు.కాబట్టి అతనికి కూడా ఒక మంచి సక్సెస్ అయితే రావాల్సిన అవసరంమైతే ఉంది.ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే ఇప్పుడు విశ్వంభర సినిమాతో మంచి విజయాన్ని అందుకోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.కాబట్టి అతని సక్సెస్ ల పరంపర కొనసాగించే విధంగా అనిల్ రావిపూడి కథలో రెడీ చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇది ఏమైనా కూడా వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది…