చిరంజీవి ఇక మొదట సక్సెస్ ఫుల్ సినిమాలనే చేయాలనుకుంటున్నారా..?

తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గుర్తుకొస్తాడు.ఎందుకంటే ఆయన గత 50 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రి ని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్నాడు.

 Chiranjeevi Wants To Do Successful Movies First , Megastar Chiranjeevi, Star Her-TeluguStop.com

కాబట్టి ఇక మీదట కూడా ఆయన హవాని కొనసాగించబోతున్నారు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లైతే చేస్తున్నారు.ఇక మొత్తానికైతే స్టార్ హీరోలు ఉన్నప్పటికి చిరంజీవిని మించిన స్టార్ హీరో ( Star hero )తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం అంటూ మరికొంతమంది చిరంజీవికి సపోర్టుగా మాట్లాడుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఈరోజు కూడా చిరంజీవి ఎక్కడ తగ్గకుండా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

 Chiranjeevi Wants To Do Successful Movies First , Megastar Chiranjeevi, Star Her-TeluguStop.com
Telugu Bola Shankar, Chiranjeevi, Telugu, Young Heroes-Movie

మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఇకమీదట భారీ విజయాలను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది.కాబట్టి ఆయన కూడా తన ఏజ్ ను మర్చిపోయి సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు.ఇక బోళా శంకర్ సినిమాతో( Bola Shankar movie ) భారీ ఫ్లాప్ ని అందుకున్న ఆయన ఇప్పుడు రాబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించినట్లైతే ఇకమీదట ఆయన కెరియర్ సాఫీగా సాగిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు.

Telugu Bola Shankar, Chiranjeevi, Telugu, Young Heroes-Movie

తద్వారా మెగాస్టార్ చిరంజీవికి ఉన్న పేరు మరింత పెరిగిపోతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం విశ్వంభర అనే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో భారీ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది…ఇక మీదట ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధించాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube