సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ సినిమాల విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరించాల్సిన అవసరమైతే ఉందనే విషయాన్ని అందరూ మర్చిపోయారు కాబట్టి కథల విషయంలో కొంతమంది హీరోలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మరి కొంతమంది మాత్రం వచ్చిన కథలను సినిమాలుగా చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నవదీప్ ( Allari Naresh, Raj Tarun, Navadeep )లాంటి హీరోలు ఇప్పటికీ హీరోలుగా కొనసాగుతున్నారు.అయినప్పటికీ వాళ్ళ కథల విషయంలో పెద్దగా వైవిధ్యమైతే చూపించలేకపోతున్నారు.వాళ్ళ దగ్గరికి కథలు పట్టుకొని వచ్చిన ప్రతి డైరెక్టర్ తో సినిమాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.
మరి ఇలా చేసుకుంటూ వెళ్తే వీళ్ళ కెరియర్ అనేది మరికొద్ది రోజుల్లో డైలమాలో పడిపోయే అవకాశమైతే ఉంది.అలాగే వీళ్ళు కరెక్ట్ ఆర్టిస్టులుగా కూడా చేస్తూ ముందుకు సాగుతున్నారు.
కాబట్టి వీళ్ళు సినిమా హీరోగా రాణించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనిపించడం లేదు.అందువల్లే హీరోగా కెరియర్ లేకపోయిన పర్లేదు.
కానీ వచ్చిన అవకాశాలను అందుకుంటు ముందుకు సాగుతూ ఉండే ప్రయత్నంలోనే భాగంగా వీళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు.ఇక ఇప్పటికైనా వీళ్లు మారకపోతే మాత్రం హీరోగా వీళ్ళు సినిమాలు చేయడమే కాకుండా వీళ్ళ మార్కెట్ కూడా భారీగా పడిపోతుంది.
తద్వారా వీళ్లకు అడపదడప హీరోగా చేసిన అవకాశాలు కూడా రాకపోవచ్చు… ఇక ఇప్పటికే వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో చేసి ఉన్నారు.కాబట్టి వాళ్ల ఆధర్యంతోనే సినిమాలు సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయిన సంబంధం లేదనే రీతిలో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటికే మంచి సినిమాలు చేస్తు భారీ విజయాలు చేయాల్సి ఉంటుంది…ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళందరూ వల్లకంటూ ఒక ప్రత్యేక మైన ఇమేజ్ పొందాల్సి ఉంటుంది…
.