రాజమౌళి తర్వాత వరుస సక్సెస్ లను అందుకుంటున్న దర్శకుడు ఎవరో తెలుసా..?

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)హీరోగా ‘సంక్రాంతి వస్తున్నాం’ అనే సినిమా వస్తుంది.అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రావడమే కాకుండా మంచి విజయాన్ని సాధించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

 Do You Know Who Is The Director Who Is Receiving Consecutive Successes After Raj-TeluguStop.com

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో వెంకటేష్ (Venkatesh)తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి కూడా ఏర్పడుతుంది.

అలాగే ఆయన మార్కెట్ పెరగడమే కాకుండా మరికొన్ని ఎక్స్పర మెంట్లు చేయడానికి కూడా అవకాశమైతే ఉంటుంది.మరి ఏది ఏమైనా ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

 Do You Know Who Is The Director Who Is Receiving Consecutive Successes After Raj-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికి ఇద్దరు హీరోలు కూడా చాలా మంచి ఉంటుందట.అలాగే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే దాన్ని పసిగట్టడానికి కూడా ఎవరికి అవకాశమైతే ఉండదట.

ఎందుకంటే అంత పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇలాంటి స్క్రీన్ ప్లే రాసుకున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi)ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాడు.

Telugu Anil Ravipudi, Rajamouli-Movie

తద్వారా తన సినిమా కెరీర్ ఎలా ఉండబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మీదట నుంచి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుసగా ఎనిమిదో విజయాన్ని కూడా కైవసం చేసుకోబోతున్నాడు.ఇక ఇప్పుడు రాజమౌళి (Rajamouli)తర్వాత ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీ లో ఉండటం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి…మరి ఇలాంటి దర్శకులు ఇక మీదట రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాదించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube