తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు.
ఇక ప్రస్తుతం ఉన్న హీరోలందరూ ఒకరికి ఒకరు భారీ విజయాలను సాధించడం కోసం పోటీపడుతున్న క్రమంలో వాళ్ల కంటు భారీ ఇమేజ్ ను పొందాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి నటుడు ఇప్పటి వరకు ఒక్కటి కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు.డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) చేస్తున్నాడు.మరి ఈ సినిమా ద్వారా ఆయన సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
మరి ఏ ధైర్యంతో రాజమౌళి( Rajamouli ) మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇకమీదట ప్రతి సినిమా కూడా పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ లోకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.
మరి సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) కూడా స్పిరిట్ సినిమాతో( Spirit Movie ) పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది తద్వారా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక రాజమౌళి సందీప్ రెడ్డి వంగ ఇద్దరు పాన్ వరల్డ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరు అనేది ప్రూవ్ చేసుకుంటారో తెలియాల్సి ఉంది…
.