సుకుమార్ ఇక మీదట చేసే మూవీస్ పుష్ప 2 కి మించి సినిమాను చేయాల్సిన అవసరం ఉందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.అయినప్పటికి సుకుమార్( Sukumar ) లాంటి స్టార్ డైరెక్టర్ మాత్రం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారనే విషయం మనందరికి తెలిసిందే.

 Is There A Need To Do A Movie Beyond Pushpa 2 For Sukumar Upcoming Movies Detail-TeluguStop.com

మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇప్పటివరకు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.మరి అలాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఆయన పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) పాన్ ఇండియాలో పెను సంచలనాలను సృష్టించాడు.

 Is There A Need To Do A Movie Beyond Pushpa 2 For Sukumar Upcoming Movies Detail-TeluguStop.com
Telugu Allu Arjun, Sukumar, Pan India, Pushpa, Ram Charan, Tollywood-Movie

ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో( Ram Charan ) చేయబోతున్న సినిమా కోసం భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాతో ఆయన మరోసారి తన డీటెయిలింగ్ కి పని చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది.ప్రతి సీన్ లో ఏదో ఒక డీటెలింగ్ ను చెప్పే ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఏ సినిమా చేసినా కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల భారీ ఆదరణ అయితే దక్కుతుందనే చెప్పాలి.మరి ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకత్తయితే ఇక మీదట ఆయన చేయాల్సిన సినిమాలు మరో ఎత్తుగా మారబోతున్నాయి.

Telugu Allu Arjun, Sukumar, Pan India, Pushpa, Ram Charan, Tollywood-Movie

ఇక ఆయన చేసిన పుష్ప 2 సినిమా దాదాపు 2 వేల కోట్ల మార్క్ ను అందుకోబోతున్న నేపధ్యంలో ఇకమీదట చేయబోయే సినిమాలు అంతకు మించి అనేలా చేయాలి.అంతే తప్ప తక్కువ కలెక్షన్స్ ని కనుక రాబట్టినట్టయితే ఆయన మార్కెట్ అనేది భారీగా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతుంది అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube