రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడా..?

గేమ్ చేంజర్ సినిమాతో( Game Changer Movie ) బారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నా రామ్ చరణ్( Ram Charan ) తన తదుపరి సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు.ఇక బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో ఆయన భారీ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.

 Will Ram Charan Focus More On His Next Movie Details, Ram Charan , Ram Charan Ne-TeluguStop.com

మరి ‘త్రిబుల్ ఆర్’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించినా కూడా గేమ్ చేంజర్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా మీద విమర్శకులు సైతం వాళ్ల విమర్శలను కురిపిస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను తీయడంలో శంకర్( Shankar ) చాలా వరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

మరి ఇప్పటికే ఈ సినిమాలో చాలావరకు అనవసరమైన సీన్లు రాసుకున్నారు.

 Will Ram Charan Focus More On His Next Movie Details, Ram Charan , Ram Charan Ne-TeluguStop.com
Telugu Buchibabu, Shankar, Game Changer, Gamechanger, Dil Raju, Ram Charan, Ramc

దానివల్ల చెప్పాల్సిన మెయిన్ కంటెంట్ అంతా చెప్పలేకపోయారు అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా మూడు సంవత్సరాల పాటు శంకర్ చేసిన ఈ సినిమా ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చకపోగా భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఇప్పటికే దిల్ రాజు సైతం భారీగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు.

ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియాలో( Pan India ) ఒక్క సినిమా కూడా చేయలేదు.

Telugu Buchibabu, Shankar, Game Changer, Gamechanger, Dil Raju, Ram Charan, Ramc

మొదటిసారిగా చేసిన ఈ సినిమా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట ఆయన మరో పాన్ ఇండియా సినిమా చేసే అవకాశాలైతే లేవు అన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది… ఇకమీదట మరి ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…ఒకవేళ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను అందుకుంటే పాన్ ఇండియాలో మరోసారి రామ్ చరణ్ భారీ విజయాలను అందుకున్న హీరోగా చరిత్ర సృష్టిస్తాడనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube