రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడా..?
TeluguStop.com
గేమ్ చేంజర్ సినిమాతో( Game Changer Movie ) బారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నా రామ్ చరణ్( Ram Charan ) తన తదుపరి సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
ఇక బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో ఆయన భారీ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి 'త్రిబుల్ ఆర్' సినిమా సూపర్ సక్సెస్ ని సాధించినా కూడా గేమ్ చేంజర్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా మీద విమర్శకులు సైతం వాళ్ల విమర్శలను కురిపిస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను తీయడంలో శంకర్( Shankar ) చాలా వరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.
మరి ఇప్పటికే ఈ సినిమాలో చాలావరకు అనవసరమైన సీన్లు రాసుకున్నారు. """/" /
దానివల్ల చెప్పాల్సిన మెయిన్ కంటెంట్ అంతా చెప్పలేకపోయారు అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా మూడు సంవత్సరాల పాటు శంకర్ చేసిన ఈ సినిమా ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చకపోగా భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఇప్పటికే దిల్ రాజు సైతం భారీగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు.
ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియాలో( Pan India ) ఒక్క సినిమా కూడా చేయలేదు.
"""/" /
మొదటిసారిగా చేసిన ఈ సినిమా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట ఆయన మరో పాన్ ఇండియా సినిమా చేసే అవకాశాలైతే లేవు అన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.
ఇకమీదట మరి ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.
ఒకవేళ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను అందుకుంటే పాన్ ఇండియాలో మరోసారి రామ్ చరణ్ భారీ విజయాలను అందుకున్న హీరోగా చరిత్ర సృష్టిస్తాడనే చెప్పాలి.
యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్…. అధికారిక ప్రకటన వెల్లడి!