రవితేజ 'మాస్ జాతర' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది... గ్లింప్స్ తో రఫ్ ఆడిస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకుంటు ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక తనదైన రీతిలో రవితేజ ( Ravi Teja )లాంటి స్టార్ హీరో సైతం తనను తాను స్టార్ గా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

 Ravi Teja Got An Exciting Update From Mass Jatara Will He Play Rough With Glimps-TeluguStop.com

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది.

Telugu Mass Jatara, Mass Maharaja, Ravi Teja, Raviteja, Telugu, Tollywood-Movie

మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికే ఆయన కొత్త దర్శకుడితో ‘మాస్ జాతర’ ( Mass jatara )అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టుగా సినిమా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు.

 Ravi Teja Got An Exciting Update From Mass Jatara Will He Play Rough With Glimps-TeluguStop.com

మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మాస్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక రవితేజ అంటే మాస్ మహారాజా గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

కాబట్టి మాస్ సినిమాలు అతనికి చాలా బాగా కలిసి వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఏది ఏమైనా ఇప్పుడున్న కమర్షియల్ డైరెక్టర్లందరు రవితేజతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నారు.

Telugu Mass Jatara, Mass Maharaja, Ravi Teja, Raviteja, Telugu, Tollywood-Movie

ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన కూడా మంచి సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు మంచి విజయం సాధించి ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి… చూడాలి మరి ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలు ఇలాంటి సక్సెస్ సాధిస్తాయి ద్వారా ఆయనకు ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube