ప్రభాస్ హను రాఘవవూడి సినిమాలో చేయబోయే క్యారెక్టర్ లో భారీ మార్పులు...

పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరో గా గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్( Hero Prabhas ). ప్రస్తుతం ఈయన వరుస సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

 Changes In Prabhas Hanu Raghavapudi Movie,prabhas, Hanu Raghavapudi ,spirit,sita-TeluguStop.com

ఇక ఇప్పటికే రాజాసాబ్, కల్కి సినిమాలను ఈ సంవత్సరం రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేయబోయే స్పిరిట్ సినిమా( Spirit Movie ) కోసం తన పూర్తి డేట్స్ ని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు సంబంధించిన మార్పులు చేర్పులు చేయమని ప్రభాస్ హను రాఘవపూడి తో చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా( Pan India ) లో తెరకెక్కుతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రతి విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభాస్ హను రాఘవపూడి( Hanu Raghavapudi ) తో చెప్పారట.ఇంక దానికి సంబంధించినట్టుగానే ఆయన కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఆయన క్యారెక్టర్ ఇంకా టైట్ స్క్రీన్ ప్లే తో రాయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత తనను తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే సీతారామం సినిమా( Sitaramam )తో ఆయనకి మంచి పేరు అయితే వచ్చింది.

 Changes In Prabhas Hanu Raghavapudi Movie,Prabhas, Hanu Raghavapudi ,Spirit,Sita-TeluguStop.com

కానీ స్టార్డమైతే ఎక్కువగా రాలేదు.ఇంకా ప్రభాస్ తో చేయబోయే సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకొని పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్( Star Director ) గా గుర్తింపు పొంది తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనే విధంగా మరొకసారి ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.అందుకోసమే ఆయన ఈ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube