విజయ్ దేవరకొండ , అర్జున్ రెడ్డి( Vijay Devarakonda, Arjun Reddy ) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు.ఇక ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు కదులుతున్న క్రమం లో మధ్యలో కొన్ని ప్లాప్ సినిమాలైతే వచ్చాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న సినిమాలు ఏ విధంగాను ప్రేక్షకులు అలరించకపోవడంతో ఆయన స్టార్ డం అనేది రోజురోజుకి పడిపోతుంది.
మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి హిట్ కొడతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పుడు పర్సనల్ గా కలిశాడు.అయితే ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రాబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక నిజానికి ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని అనుకున్నప్పటికీ ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )చాలా బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాలా నుంచి ప్రశాంత్ నీల్ ఫ్రీ అయిన తర్వాత అంటే వీళ్ళ సినిమా 2027 వ సంవత్సరంలో పట్టాలెక్కబోతున్నట్టుగా ప్రశంత్ నీల్ సన్నిహిత వర్గాల నుంచి వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సూపర్ సక్సెస్ సాధిస్తే పర్లేదు కానీ లేకపోతే మాత్రం విజయ్ దేవరకొండ భారీ దెబ్బ తినే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఇప్పుడు గౌతమ్ తిన్ననూరు( Gautam Tinnanur ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో సక్సెస్ సాధిస్తే స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.
లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ అంతకంతకు తగ్గిపోతుంది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఎలాంటి సక్సెస్ లు సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసే పనిలో బిజీగా ఉన్నాడు…
.