సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం నలుమూలలా జరిగిన విషయాలను ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.స్మార్ట్ ఫోన్ ఇపుడు ప్రతి ఒక్కరి దగ్గరా కొలువుదీరడంతో ఇంటర్నెట్ వినియోగం విరివిగా పెరిపోయింది.
దాంతో సహజంగానే సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయింది.నేడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది అనడంలో సందేహమే లేదు.
ఇక్కడ ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు, ఫోటోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.పిల్లల నుండి పెద్దలు వరకు ఇపుడు అందరూ సోషల్ మీడియాలోనే కాపురం వుంటున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇకపోతే, సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు దర్శనం ఇచ్చినప్పటికే కొన్ని వీడియోలు మాత్రం చూపరులను అమితంగా ఆకర్షిస్తాయి.ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఐతే మనవాళ్ళు బాగా ఆదరిస్తారు.ప్రస్తుతం అలాంటిదే ఓ అమ్మాయి డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కొన్ని సెకన్ల నిడివిగల ఆ వీడియో యువకుల మనసులను దోచుకుంటోంది.
అయితే అందులో డాన్స్ చేసింది మన ఇండియన్ యువతి కాదు సుమా.ఓ ఇంగ్లీష్ అమ్మాయి డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో అది.

సదరు వీడియోలో అమ్మాయి అద్భుతమైన బెల్లీ డ్యాన్స్‌తో చూపరులను మంత్రముగ్ధుల్ని చేసింది.వైరల్ అవుతున్న ఈ కొన్ని సెకన్ల వీడియోను చూస్తే, ఇంగ్లీష్ అమ్మాయి డ్యాన్స్ టీచర్ అని, విద్యార్థులకు డ్యాన్స్ స్టెప్పులు నేర్పుతున్నట్టుగా బాధపడుతోంది.ఆమె స్టూడెంట్స్ ఆమె స్లోగా డ్యాన్స్ చేయటం వలన విద్యార్థులు దానిని చక్కగా అర్థం చేసుకుంటున్నారు.కాగా ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయడం గమనించవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే sakhtlogg అనే హ్యాండిల్‌లో షేర్ చేశారు.వీడియోలోని సంగీతం కూడా చాలా వినసొంపుగా ఉంది.
ఆ వీడియోని చూసి నెటిజన్లు రకరాలుగా కామెంట్లు పెడుతూ ఆమెని ఆకాశానికెత్తేస్తున్నారు.







