మన ఇంట్లో నెమలి పించం ఉంటే ఇలాంటి దోషాలన్నీ దూరమవుతాయా..

మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు కొన్ని రకాల దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి దోషాలు ఉండకూడదు అంటే నెమలి పించం కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

 If We Have Peacock Feather In Our House, Will All These Bugs Go Away , Peacock F-TeluguStop.com

గణేశుడు, కార్తికేయుడు, ఇంద్రుడితోపాటు శ్రీకృష్ణుడికి కూడా నెమలి పించం అంటే ఎంతో ఇష్టం.మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజల ఆచార, సంప్రదాయాలలో నెమలి పించనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

దేవుళ్లకు అత్యంత ప్రీతికరమైన ఈ నెమలి పించన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంతా శుభం జరుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇంట్లోనే ప్రతికూల శక్తులు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

శ్రీకృష్ణుడు తన కిరీటం పై నెమలి పించన్ని ధరించడం, కార్తికేయుడు వాహనం నెమలి కావడం, ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవి, సరస్వతి దేవి లకు ప్రతిరూపంగా భావించే ఈ నెమలి పించం తో అంతా శుభమే జరుగుతుందని చెబుతూ ఉంటారు.

నెమలిపించనికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెమలి పించం ఇంట్లో ఉంటే చాలా కాలంగా ఉన్న డబ్బు సమస్యలు దూరం అవుతాయి.ఇంకా చెప్పాలంటే ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంచితే అక్కడ నెమలి పించం ఉంచడం వల్ల లక్ష్మీమాత సంతోషించి తన అనుగ్రహాన్ని ఆ ఇంటిపై ఉంచుతుంది.

మీరు పని చేస్తున్న చోట నెమలి పించం పెట్టడం అంతా శుభం జరుగుతుంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయిన రాహు దోషం ఉంటే వారు తమ వద్ద నెమలిపిచాన్ని ఉంచుకోవడం వల్ల ఆ దోషం దూరం అయిపోతుంది.

ఇంకా చెప్పాలంటే చదువుకునే పిల్లల గదిలో నెమలి పించం నీ ఉంచడం వల్ల పిల్లలకు చదువుపై శ్రద్ధ పెరిగి బాగా చదువుకుంటారు.ఇంకా చెప్పాలంటే వారి ఏకాగ్రత పెరిగి చదువులో విజయాన్ని సాధిస్తారు.నెమలి పించం ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లోనే ప్రతికూల శక్తులు దూరమవుతాయి.ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గణపతి విగ్రహం పక్కన ఎప్పుడూ నెమలిపించడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube