తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 8 ఆదివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.08

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 8 Sunday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.35

రాహుకాలం: సా.04.09 నుంచి 05.30 వరకు

అమృత ఘడియలు: ఉ.08.10 నుంచి 08.42 వరకు

దుర్ముహూర్తం: సా.04.02 నుంచి 04.47 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని కారణాల వల్ల సమస్యలు ఎదురవుతాయి.

మీకు ఇష్టమైన వారితో ఈరోజు సంతోషంగా గడుపుతారు.అనవసరమైన గొడవలకు దిగకండి.మీ జీవిత భాగస్వామి నుండి మీ పనిలో సహాయం దొరుకుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది.ఈరోజు మీరు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే విజయం మీ సొంతమవుతుంది.ఏదైనా పని విషయంలో ఒప్పందాలకు అనుకూలం గా ఉంది.

ఇతరుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారపరంగా లాభాలు ఉన్నాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరంగా నష్టాలు ఉన్నాయి.కొనుగోలు వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.

ఈరోజు కొన్ని పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.ఉత్సాహ పరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ పిల్లల చదువు నుండి మంచి విజయం ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కొన్ని ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

మీ స్నేహితులతో ఈ రోజు సంతోషంగా గడుపుతారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.మీ ఆరోగ్యం  విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  వ్యాపార రంగంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట త్వరగా పని పూర్తవడంతో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.మీ వ్యక్తిత్వం వల్ల మంచి మిత్రులను సంపాదించుకుంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.కొన్ని శుభ కార్యాలకు సంబంధించిన ఖర్చులు కాగా చింత చెందాల్సిన అవసరం లేదు.వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల విజయం దక్కుతుంది.

దీనివల్ల వల్ల ఆనందంగా ఉంటారు.కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు.ఉద్యోగులకు అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తవుతాయి.దూర ప్రయాణాల వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

పనిచేసే చోట అందరికంటే ముందుంటారు.ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి.మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇతరులతో అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.

వ్యాపారస్తులకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.మీరు చేసే పనులు వాయిదా పడతాయి.అనారోగ్య పరంగా మీరు మనశ్శాంతి కోల్పోతారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీ బంధువుల నుండి ఊహించని బహుమతి అందుతుంది.ఈ రోజు ఉత్సాహ  పరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీరు పనిచేసే చోట అడ్డంకులు ఎదురైనా పనిని పూర్తి చేయడంతో ప్రశంసలు అందుతాయి.దీనివల్ల ఈరోజు సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట మీదే విజయం ఉంటుంది.వ్యాపార రంగంలో పెట్టుబడులపై విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.దీని వల్ల మనశ్శాంతి దొరుకుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.అనుకోకుండా ప్రయాణాలు వస్తాయి.దీనివల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి.మీ వ్యక్తిత్వం వల్ల ఇతరులతో సమస్యలు ఎదురవుతాయి.దీనివల్ల నిరాశ చెందుతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన ఖర్చులు చేయకపోవడం మంచిది.మీ సంతానం నుండి నిరాశ చెందుతారు.

దూరప్రయాణాలు వంటివి ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి.మీ భాగస్వామి తరపున బంధువులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube