BiggBoss Sri Satya: శ్రీ సత్యని ఎలిమినేషన్ నుంచి అమ్మ కాపాడుతుందా..!

బిగ్ బాస్ సీజన్ 6 లో 12వ వారం ఫ్యామిలీ టైం నడుస్తుంది.హౌస్ మెట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చి కంటెస్టంట్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు.

 Biggboss Family Time Sri Satya Mother Sentiment Workedout Or Not ,  Sri Satya, S-TeluguStop.com

మంగళవారం ఆది రెడ్డి వైఫ్ కవిత రాజ్ మదర్ ఉమారాణి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లగా బుధవరం నాడు ఫైమా మదర్, శ్రీ సత్య మదర్ ఫాదర్, రోహిత్ అమ్మ గారు హౌస్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది.ఇప్పటికే ప్రోమోలో ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అన్నది చూపించారు.

శ్రీ సత్య అమ్మ గారు వీల్ చెయిర్ తో కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు.ఓ విధంగా ఇలా రావడం ఆమె ఆటకి చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

అంతకుముందే రాజ్, ఫైమాల మదర్ వచ్చినప్పుడు తన మదర్ రావడం కుదరదని బాధపడ్డది శ్రీ సత్య.

అయితే శ్రీ సత్య తన మదర్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో సింపతీ వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.

శ్రీ సత్య కోసం కాకపోయినా తన మదర్ ని చూసైనా సరే శ్రీ సత్యని ఈ వారం ఎలిమినేషన్ నుంచి కాపాడుతారని అంటున్నారు.ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో శ్రీ సత్యనే బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తె;లుస్తుంది.

శ్రీ సత్య తో పాటుగా రాజ్, ఫైమాలు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube