నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా శ్రీశైలం దేవస్థానం విరాజిల్లుతోంది.ఈ క్రమంలో శ్రీశైలం దేవస్థానం భక్తుల కోసం మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ యాప్ ను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు.కాగా దీని ద్వారా ఆర్జిత సేవలు, వసతి గదులు బుక్ చేసుకునే సదుపాయాన్ని భక్తులకు కలిగిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే గంగా సదన్ లోని సెంట్రల్ రిసెప్షన్ ను టూరిస్ట్ ఎమినిటీస్ సెంటర్ లోకి మార్చారని తెలుస్తోంది.