తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 18, శుక్రవారం, ఫాల్గుణ మాసం  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.27 సూర్యాస్తమయం: సాయంత్రం 06.22 రాహుకాలం:ఉ.10.30 ల12.00 అమృత ఘడియలు: ఉ.9.50ల10.30,సా.4.40ల6.00 దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23,ప.12.48ల1.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 18 Friday 2022-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.విద్యార్థులకు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని లో నైనా మంచి సక్సెస్ అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆస్తికి సంబంధించిన కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఇతరులతో వాదనలకు దిగకండి.ఆర్థికంగా లాభాలను అందుకునే ప్రయత్నం చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులు మీకు సహాయం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.గతంలో వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది.మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.మీ పనిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి గా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈ రోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

మకరం:

div class=”middlecontentimg”>

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఈరోజు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది.కొన్ని పనులు ప్రారంభించడానికి ఈరోజు మంచి సమయం.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ గా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Friday, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఒక శుభవార్త వింటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube