ఓవర్ వెయిట్ లేదా అధిక బరువు.ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
ఓవర్ వెయిట్ కారణంగా శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది.పైగా బరువు పెరిగిపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు( Health problems ) సైతం చుట్టు ముడుతుంటాయి.
మీరు కూడా ఓవర్ వెయిట్ తో విసిగిపోయారా.? వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ ను తీసుకుంటే ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే నెల రోజుల్లో నాజూగ్గా మారిపోతారు.మరి ఇంకెందుకు లేటు ఆ డ్రింక్ ఏంటో.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పొట్టు తొలగించి తరిగిన అల్లం ముక్కలు ( Ginger slices )వేసుకోవాలి.అలాగే ఒక గ్లాసు వాటర్ వేసుకుని అల్లం ముక్కలు కంప్లీట్ గా నలిగిపోయే వరకు గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి,( Cumin Powder ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ) మిక్స్ చేసి సేవించాలి.వెయిట్ లాస్ కు ఈ డ్రింక్ చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ప్రతి రోజు ఒక గ్లాస్ చొప్పున ఈ డ్రింక్ ను తీసుకుంటే శరీరంలో అధిక క్యాలరీలు కరిగిపోతాయి.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా మాయం అవుతుంది.
కొద్ది రోజుల్లోనే మీరు అధిక బరువు సమస్య( Overweight ) నుంచి బయట పడతారు.ఎంత లావుగా ఉన్న వారు అయినా సరే నాజూగ్గా మారతారు.
కాబట్టి ఓవర్ వెయిట్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ పవర్ ఫుల్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.







