ఓవర్ వెయిట్ తో విసిగిపోయారా.. వర్రీ వద్దు ఇలా చేస్తే నెలలో నాజూగ్గా మారతారు!
TeluguStop.com
ఓవర్ వెయిట్ లేదా అధిక బరువు.ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
ఓవర్ వెయిట్ కారణంగా శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది.పైగా బరువు పెరిగిపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు( Health Problems ) సైతం చుట్టు ముడుతుంటాయి.
మీరు కూడా ఓవర్ వెయిట్ తో విసిగిపోయారా.? వర్రీ వద్దు.
ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ ను తీసుకుంటే ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే నెల రోజుల్లో నాజూగ్గా మారిపోతారు.
మరి ఇంకెందుకు లేటు ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
"""/" /
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పొట్టు తొలగించి తరిగిన అల్లం ముక్కలు ( Ginger Slices )వేసుకోవాలి.
అలాగే ఒక గ్లాసు వాటర్ వేసుకుని అల్లం ముక్కలు కంప్లీట్ గా నలిగిపోయే వరకు గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. """/" /
ఈ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి,( Cumin Powder ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మిక్స్ చేసి సేవించాలి.
వెయిట్ లాస్ కు ఈ డ్రింక్ చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
ప్రతి రోజు ఒక గ్లాస్ చొప్పున ఈ డ్రింక్ ను తీసుకుంటే శరీరంలో అధిక క్యాలరీలు కరిగిపోతాయి.
పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా మాయం అవుతుంది.కొద్ది రోజుల్లోనే మీరు అధిక బరువు సమస్య( Overweight ) నుంచి బయట పడతారు.
ఎంత లావుగా ఉన్న వారు అయినా సరే నాజూగ్గా మారతారు.కాబట్టి ఓవర్ వెయిట్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ పవర్ ఫుల్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.
Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Argentina