మరికొన్ని గంటలలో చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉంది.ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 29 తేదీల మధ్య అర్ధరాత్రి 1 ఆరు నిమిషముల నుంచి రెండు గంటల 24 నిమిషముల వరకు ఏర్పడనుంది.
భారతదేశంలో ఈసారి పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది.ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కావడంతో సుతకా కాలాన్ని పాటించాలని పండితులు( Scholars ) చెబుతున్నారు.
ఇది కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.
ఏ రాశిలో వారి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మరికొన్ని గంటల్లో ఏర్పడనున్న రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల వృషభరాశి, కర్కాటక రాశి, మీన రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్య రాశి వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు.ఈ చంద్రగ్రహణం శరత్ పూర్ణిమతో కలిసిన చంద్రగ్రహణం కావడంతో ప్రతికూలమైన ప్రభావాలను కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.ఈ చంద్రగ్రహణం ప్రభావం అన్ని రాశుల వారిపై ఉన్నప్పటికీ పైన తెలిపిన రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని పండితులు చెబుతున్నారు.ఈ గ్రహణం వీరికి అదృష్టాన్ని ఇవ్వదని, గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని చెబుతున్నారు.

ఈ గ్రహణం వల్ల వృషభ రాశి, కర్కాటక రాశి, మీన రాశి( Pisces ), మకర రాశి, వృశ్చిక రాశి, కన్య రాశు( Virgo )ల వారికి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ సమయంలో వీరు ప్రయాణాలు చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.ఈ రాశుల వారికి ఆదాయంతో పోలిస్తే ఖర్చులు పెరుగుతాయని చెబుతున్నారు.మీరు చేయాలనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని చెబుతున్నారు. వైవాహిక జీవితం విషయంలో భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.ముఖ్యంగా ఆరోగ్యం( Health ) విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెబుతున్నారు.