ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.45
రాహుకాలం: ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా4.40 ల6.00
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.ఈరోజు కొందరి ప్రవర్తన మీ మనసులో బాధ కలిగిస్తుంది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.
ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
వృషభం:
ఈరోజు మీరు మంచి ఆలోచనలతో కొన్ని కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అంటుతుంది.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం:
ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.సమాజంలో ఈరోజు మీరు గౌరవ ప్రతిష్టాలను పొందుతారు.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కర్కాటకం:
ఈరోజు మీ కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.పిల్లలు చదువు పట్ల శ్రద్ధ వహించాలి.
అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.దూర ప్రయాణాలను వాయిదా వెయ్యాలి.
సింహం:
ఈరోజు మీరు ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోండి.తోటి వారి సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
తులా:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పైఅధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ గడుపుతారు.
వృశ్చికం:
ఈరోజు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాలి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవడం మంచిది.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ధనస్సు:
ధనస్సు:
సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.కొన్ని చెడు సమాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
మకరం:
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో ఆదాయం తగ్గుతుంది.ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.
కుంభం:
ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీనం:
ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది.స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.భవిష్యత్తులో పెట్టుబడిన నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
LATEST NEWS - TELUGU