తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 14, సోమవారం, మాఘమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.49 సూర్యాస్తమయం: సాయంత్రం 06.10 రాహుకాలం: ఉ.7.30 ల9.00 అమృత ఘడియలు: ఉ.9.00ల10.40, సా.4.00ల6.00 దుర్ముహూర్తం: ఉ.12.47ల1.38,ప.3.20ల4.11

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 14 Monday 2021-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్న కాస్త ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దూర ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం మంచిది.

కర్కాటకం:

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

  ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

 ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.సమయం అనుకూలంగా ఉంది.

తులా:

 ఈరోజు మీరు ఏ పని చేసిన కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

ధనస్సు:

 ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దూర ప్రయాణాలు చేస్తారు.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, February 14 Monday 2021, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube