తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 31 , ఆదివారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.58

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 31 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.46

రాహుకాలం: సా.4.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.40 నుంచి 10.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీకు కొందరి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీకు ఆర్థికపరంగా కలిసి వస్తుంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అంటుంది.కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండటమే మంచిది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు కొన్ని కొత్త బాధ్యతల్ని పొందుతారు.మీరు చేసే పనిలో నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాలి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు వ్యాపారస్తులు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఎప్పటినుండో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరం ప్రయాణాలు చేస్తారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీ పాత స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీ ఆదాయం కన్నా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.తోబుట్టువులతో కలిసి దవదర్శనం చేసుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఇరుకు పొరుగు వారితో వాతనాలకు దిగకండి.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోండి.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.స్నేహితుల వలన కొన్ని కోటి సమస్యల నుండి బయట పడతారు.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.తరచూ మారే మీరు నిర్ణయాలు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube