Temples: ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఈ దేవాలయాలను కచ్చితంగా సందర్శించాల్సిందే..

మన దేశ వ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి అంతేకాకుండా అత్యంత పవిత్రమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి.ఈ దేవాలయాలలో భక్తులు వచ్చి ఎంతో భక్తితో దేవతలను పూజిస్తూ ఉంటారు.

 If You Want To Win The Election You Must Visit These Temples Details, Temple, Ay-TeluguStop.com

మన దేశం వ్యాప్తంగా చాలామంది ప్రజలు తమకు ఏ చిన్న కష్టం వచ్చినా దేవాలయాలకు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.ప్రముఖులు కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.

మనదేశంలో ఎన్నికల సమయాలలో ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.ప్రతి రాజకీయ నాయకుడు వారు తప్పకుండా విజయం సాధించాలని దేశంలోని చాలా పురాతనమైన ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.

మనదేశంలోని దేవాలయాలలో పూజలు చేస్తే ఎన్నికలలో రాజకీయ నాయకులు కచ్చితంగా గెలుస్తారని చాలామంది నమ్ముతారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న శ్రీరాముడి దేవాలయనికి భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉంది.

ప్రస్తుతం రామ్ లీలా ఆలయాన్ని అత్యంత వైభవంగా తయారు చేస్తున్నారు.ఎన్నికల ముందు ఈ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేయడం వల్ల శ్రీరాముని సంపూర్ణ ఆశీస్సులు లభించి ఎన్నికల్లో విజయం సాధిస్తారని చాలామంది రాజకీయ రాజకీయ నాయకులు నమ్ముతారు.

అస్సాంలోని నీలాంచల్ కొండపై ఉన్న కామాఖ్య దేవాలయం ఎంతో శక్తివంతమైనది.

Telugu Ayodhya, Bhakti, Devotional, Kamakhya Temple, Sri Ram Temple, Temple, Utt

ఈ దేవాలయం 51 శక్తిపీఠాలలో అత్యంత ప్రసిద్ధి చెంది ఉంది.మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఈ దేవాలయానికి వచ్చి కోరికలను తీర్చమని పూజలు చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఎన్నికల సమయంలో చాలామంది ప్రముఖుల రాజకీయ నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.

అమ్మవారి దేవాలయనికి వచ్చిన భక్తులు ఖాళీ చేతులతో వెళ్లరాని నమ్ముతారు.మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలోని మహాకాల్ దేవాలయం అన్ని కష్టాలను తొలగించి భక్తుల కోరికలు తీరుస్తుందని చాలామంది భక్తులు నమ్ముతారు.

ప్రధానమంత్రి నుండి సెంట్రీ వరకు శ్రీ మహాకాళేశ్వరుడుని పూజించడానికి ఈ ఆలయానికి వస్తూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube